బ్రహ్మపథం గురించి

బ్రహ్మపథం వెబ్సైట్ కి సాదర స్వాగతం. మీ జీవితం చక్కగా ఉండటానికి సకల భోగభాగ్యాలు కలిగి, ఐశ్వర్యం సిద్ధించాలని కోరకుంటున్నాం. బ్రహ్మపథం వెబ్సైట్ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారి ఉపాసకులు, కాలజ్ఞాన తత్వ బ్రహ్మ, కాలజ్ఞాన ప్రవచన కర్త, ప్రాచీన సంఖ్యా, ప్రశ్నాశాస్త్రంలో నిపుణులు అయిన బ్రహ్మశ్రీ డా. వి.జి.వి .కృష్ణమాచార్యుల వారి ఆలోచనలకు ప్రతిబింబం. ఈ వెబ్సైట్ లో మీ జీవితాన్ని ప్రభావితం చేసే అధ్యాత్మిక అంశాలు, ఆచార- నియమాల గురించి సమాచారం అందించడం జరుగుతుంది. వాటితో పాటు ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆచార్యుల వారు అందించే సేవల గురించి వివరాలు అందుబాటులో ఉంటాయి.

మీ భవష్యత్తు దర్శనం చేయించేలా రాశుల గమనాల వివరాలు అందించడం, జాతక వర్ణణ, వ్యక్తి స్థితిగతులను పసిగట్టి రాబోయే కాలం గురించి వెల్లడించే గవ్వల జాతకం, దోశాలు నివారించి ..సకల భాగ్యాలు కొనితెచ్చే ప్రత్యేక హోమాలు చేయించడం, బ్రహ్మంగారి బాటలోనే కాలజ్ఞానాన్ని ప్రవచించడం శ్రీ కృష్ణమాచార్యుల వారి ప్రత్యేకత. వీటితో పాటు మనిషికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాధించే రుద్రాక్షలు, యంత్రాల వివరాలు కూడా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.

About Bramha Patham

Our hearty welcome to Brahmapatham website. We hope for your good life, immense opulence and prosperity. Brahmapatham website is the reflection of the thoughts of a Srimadvirat Pothuloori Veerabrahmendra Swamy devotee, kala gnana tathva brahma, kala gnana pravachana kartha, expert in ancient sankhya and prashna sastras, Brahma Sri Dr. VGV Krishnamacharyulu. This website will provide you with spiritual concepts that influence you and information on rules and traditional conventions. The website will also provide details on the Acharya’s service to the spiritual world.

Explaining the path of planets, showing you your future; explanation of jathakam; revelation of future by Gavvala jathakam with the help of person’s personality; special homams for myriad luxuries; Gospels on kala gnana; following the path of Brahmamgaru are the specialities of Sri Krishnamacharyulu. The website also keeps yantras and rurdakshas for spiritual power available.యంత్రాలు


అపాయింట్మెంట్ కొరకు

Copyright © 2018. brahmapadam.com . All Rights Reserved.